వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే

వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే మునిసిపాలిటీలో విలీనం చేసిన గ్రామాల‌ను విడదీయడానికి సిద్ధం ఎదులాపురంలో కందాళ ఉపేందర్ రెడ్డి హామీ కాకతీయ, కూసుమంచి : రాష్ట్రంలో రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజలు కోరుకుంటే మున్సిపాలిటీలో కలిపిన గ్రామాలను తిరిగి పంచాయతీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తామని మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 10, 11, 12వ వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన విస్తృతంగా పర్యటించారు. సీపీఎం మద్దతుతో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ...