కొత్తగూడెంలో ఎగిరేది ఎర్ర జెండానే
కొత్తగూడెంలో ఎగిరేది ఎర్ర జెండానే కార్పొరేషన్ అభివృద్ధికి సీపీఐనే మార్గదర్శి ప్రలోభాలకు లొంగకుండా ఓటేయండి అహంకార రాజకీయాలకు ప్రజల తీర్పు అవసరం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాకతీయ, కొత్తగూడెం : కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో సీపీఐ జోరు కొనసాగుతోంది. ఈ గడ్డపై ఎగిరేది ఎర్ర జెండానేనని, ప్రజల సంక్షేమానికి సీపీఐనే నిజమైన దిక్సూచి అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు స్పష్టం చేశారు. శుక్రవారం కార్పొరేషన్ పరిధిలోని 20, 57, 49, 10, 58,...