మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్
మద్రాస్ హైకోర్టులో విజయ్‌కు షాక్ రూ.1.50 కోట్ల పెనాల్టీ చెల్లించాల్సిందేనన్న న్యాయస్థానం భారీ జరిమానాను సవాలు చేస్తూ దళపతి రిట్ పిటిషన్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పిన ధర్మాసనం కాకతీయ, నేషనల్ డెస్క్: ప్రముఖ సినీ నటుడు, 'తమిళగ వెట్రి కజగం' పార్టీ అధినేత దళపతి విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆదాయపు పన్నుశాఖ తనకు విధించిన రూ.1.50 కోట్ల భారీ జరిమానాను సవాలు చేస్తూ ఆయన దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను న్యాయస్థానం శుక్రవారం కొట్టివేసింది. ఐటీశాఖ జారీచేసిన...