పంతంగి నాగయ్యను గెలిపించుకుంటాం
పంతంగి నాగయ్యను గెలిపించుకుంటాం మధిరలో ఫాతి మునిషా బేగం వెల్లడి కాకతీయ, మధిర : మధిర మున్సిపల్ ఎన్నికల్లో 18వ వార్డు నుంచి పోటీ చేస్తున్న పంతంగి నాగయ్యను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ముస్లిం మైనార్టీ నాయకురాలు షేక్ ఫాతి మునిషా బేగం స్పష్టం చేశారు. స్థానికుల సమస్యలు తెలిసిన నాయకుడిగా, ప్రజాసేవకుడిగా ఆయనకు విశేష గుర్తింపు ఉందని అన్నారు. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ, ముస్లిం మైనార్టీల సంక్షేమానికి నాగయ్య గతంలో ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. వార్డు...