‘చెప్పుల దొంగ’కు ఎందుకు ఓట్లేయాలి?
‘చెప్పుల దొంగ’కు ఎందుకు ఓట్లేయాలి? బజార్ల అప్పు కూడా పుట్టని సీఎంను నమ్ముకుంటే లాభమేమిటి? బీఆర్‌ఎస్ పాలనలో కబ్జాలు, దోపిడీలే మిగిలాయి కేంద్రం నిధులతోనే కరీంనగర్ అభివృద్ధి బీజేపీకి మేయర్ పీఠం అప్పగిస్తే వరదలా నిధులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కాకతీయ, కరీంనగర్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయారని, అటువంటి వ్యక్తికి మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు ఓటేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘాటుగా ప్రశ్నించారు. “బజార్ల అప్పు...