పరారీలో ఉన్న ఫారెస్టు ఎఫ్‌డీసీ మేనేజర్ అరెస్ట్

పరారీలో ఉన్న ఫారెస్టు ఎఫ్‌డీసీ మేనేజర్ అరెస్ట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఏరియాలో అదుపులోకి తాటి శ్రావణి రూ.28 లక్షల లంచం కేసులో కీలక పరిణామం ముందస్తు బెయిల్ ప్రయత్నాలు విఫలం నేడు ఏసీబీ కోర్టులో హాజరు కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి : లంచం తీసుకున్న‌ కేసులో పరారీలో ఉన్న కొత్తగూడెం ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎఫ్‌డీసీ) డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణిని ఏసీబీ అధికారులు శ‌నివారం విశాఖ ప‌ట్నంలో అరెస్ట్ చేశారు.ఏసీబీ డీఎస్పీ వై. రమేష్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం ఆమెను విశాఖపట్నం...