స‌ర్వేల‌న్నీ కాంగ్రెస్‌కు అనుకూలం

స‌ర్వేల‌న్నీ కాంగ్రెస్‌కు అనుకూలం మంత్రి శ్రీధర్ బాబు కాకతీయ, కరీంనగర్ :కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజార్టీ డివిజన్లతో పాటు మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం ఖాయమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ధీమా వ్యక్తం చేశారు. శనివారం నగర పాలక సంస్థ 8వ డివిజన్ పరిధిలోని అల్గునూరులో కాంగ్రెస్ అభ్యర్థి గోపు మల్లారెడ్డి తరఫున నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... సర్వేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. కార్పొరేషన్‌లో 40–45 డివిజన్లలో...