బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర!
బ్యాక్‌డోర్ ఉద్యోగాల కుట్ర! దొడ్డిదారిన నియామకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నం నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టొద్దు.. మెరిట్‌కే అవకాశం ఇవ్వాలి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాకతీయ, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తూ బ్యాక్‌డోర్ ద్వారా ఉద్యోగ నియామకాలకు కుట్ర పన్నుతోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, విద్యుత్ శాఖల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్‌లాగ్ పోస్టుల పేరుతో పరీక్షలు లేకుండా దొడ్డిదారిన నియామకాలు చేపట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని...