బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్

బెంగళూరు ‘లేడీ డాన్’ యశస్వినీ గౌడ అరెస్ట్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కేసులో కీలక చర్య కాకతీయ, నేష‌న‌ల్ డెస్క్‌ : కర్ణాటక రాజధాని బెంగళూరులో సంచలన పరిణామం చోటుచేసుకుంది. నగరంలో ‘లేడీ డాన్’గా పేరొందిన యశస్వినీ గౌడను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్ కేసులో నిందితుడిని కాపాడే ప్రయత్నం చేసి, పోలీసుల విధులకు ఆటంకం కలిగించినందుకు ఆమెపై చర్యలు తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం… గతేడాది ఆగస్టులో బెంగళూరుకు చెందిన ఓ...