ప్ర‌చారంలో దూసుకుపోతున్న బుడిగె శ్రీకాంత్

ప్ర‌చారంలో దూసుకుపోతున్న బుడిగె శ్రీకాంత్ కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మున్సిపాలిటీ ఎన్నికల్లో 9వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి బుడిగె శ్రీకాంత్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రజా ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ, అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ప‌ల‌కాల‌ని శ్రీకాంత్ కోరారు. అధికారంలో లేని పార్టీలకు ఓటు వేస్తే ఓటు వృధా అవుతుందని, అభివృద్ధి కుంటు పడుతుందని శ్రీకాంత్ అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత కరెంటు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్...