చదువుల్లో రాణిస్తే నగదు బహుమతి
చదువుల్లో రాణిస్తే నగదు బహుమతి విద్యతోనే సమాజంలో మార్పు ప్రతిభకు మరింత పదునుపెట్టండి జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి మిషన్ పదవ తరగతి పోస్టర్ ఆవిష్కరణ కాకతీయ, కొత్తగూడెం: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ చేపట్టిన మిషన్ పదవ తరగతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను జిల్లా విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి శనివారం తన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈవో నాగలక్ష్మి మాట్లాడుతూ... రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను వెలికి...