ట్రిపుల్ తలాఖ్‌పై సవాల్
ట్రిపుల్ తలాఖ్‌పై సవాల్ ముస్లిం మహిళలకు భరోసా ఇచ్చింది బీజేపీనే ఓవైసీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు స్పష్టత ఇవ్వాలి ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ కాంగ్రెస్ గెలిస్తే పన్నుల భారం అంటూ హెచ్చరిక కాకతీయ కరీంనగర్ బ్యూరో : కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రతిపక్షాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ట్రిపుల్ తలాఖ్ రద్దుతో ముస్లిం మహిళలకు మేలు జరిగిందా? లేదా? అనే అంశంపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పష్టంగా సమాధానం చెప్పాలని సవాల్...