చేతన ఫౌండేషన్ ఔదార్యం
చేతన ఫౌండేషన్ ఔదార్యం గిరిజన మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ దాతల సహకారంతో నూతన అంగన్వాడీ కేంద్రం కాకతీయ ,కొత్తగూడెం రూరల్: లక్ష్మీదేవిపల్లి మండలం బాబోజీ తండ గ్రామ పంచాయతీ పరిధిలో కొత్తూరు గ్రామంలో కొంగర పురుషోత్తంరావు, రామచందర్రావు కుటుంబ సభ్యుల ఆర్థిక సహకారంతో రూ 1.50 లక్షల వ్యయంతో నూతన అంగన్వాడీ కేంద్రం చేపట్టారు. మునియా తండా, సూర్యతండా అంగన్వాడీ కేంద్రాలు రూ.1 లక్ష వ్యయంతో పునర్నిర్మాణం చేపట్టారు. ఈ సేవా కార్యక్రమంలో భాగంగా చేతన ఫౌండేషన్ వారి సహకారంతో నిరుపేద గిరిజన...