సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ కట్టుదిట్టమైన భద్రతకు అధికారులకు ఆదేశాలు కాకతీయ,భూపాలపల్లి : ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లలో భాగంగా హెలిపాడ్ పనులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సంకీర్త్ శుక్రవారం స్వయంగా పరిశీలించారు. చెల్పూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఆదివారం జరగనున్న ముఖ్యమంత్రి సభకు సంబంధించిన ఏర్పాట్లను వారు క్షేత్రస్థాయిలో సమీక్షించారు. హెలిపాడ్ పరిసర ప్రాంతాల భద్రత, వాహనాల పార్కింగ్ సౌకర్యం, నిరంతర విద్యుత్ సరఫరా, అత్యవసర వైద్య కేంద్రం ఏర్పాటు, అగ్నిమాపక చర్యలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు...