రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది
రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి కాకతీయ, కామేపల్లి: "విత్తనం రైతు సొంతం.. వ్యవసాయం అన్నదాత హక్కు" అనే నినాదం మార్మోగుతుండగా, తెలంగాణ గడ్డపై దేశీయ విత్తన విప్లవం వెల్లివిరిసింది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలోని 'ది ఎర్త్ సెంటర్' వేదికగా జరిగిన తెలంగాణ ద్వితీయ వార్షిక విత్తనాల పండుగ, దేశ విత్తనాల ప్రదర్శన కనులపండువగా సాగింది. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేయగా.. వారితోపాటు తెలంగాణ రాష్ట్ర...