కాంగ్రెస్‌కు ‘కర్రుకాల్చి వాత’ పెట్టాలి!
కాంగ్రెస్‌కు ‘కర్రుకాల్చి వాత’ పెట్టాలి! బీఆర్‌ఎస్ పాలనకు–కాంగ్రెస్ పాలనకు ఆకాశానికీ భూమికీ తేడా రెండున్నరేళ్లలో ఒక్క శాశ్వత పని చూపగలరా? మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాకతీయ, పరకాల : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉందని వారు విమర్శించారు. పరకాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిరికొండ మాట్లాడుతూ, అమలుకాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు....