కాంగ్రెస్ విజయం ఖాయం

కాంగ్రెస్ విజయం ఖాయం ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా కాకతీయ, మెట్‌పల్లి: మున్సిపల్ ఎన్నికల్లో వందశాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంద‌ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. శనివారం జగిత్యాల జిల్లా కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల పరిధిలో మంత్రి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల పాలనకు ప్రజల నుంచి పాజిటివ్ స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో అధికార పార్టీకి లోకల్ బాడీ ఎన్నికల్లో ఇలాంటి...