బయట మల వ్యర్థాలు పారేస్తే క్రిమినల్ కేసులు

బయట మల వ్యర్థాలు పారేస్తే క్రిమినల్ కేసులు సెప్టిక్ ట్యాంక్ వాహన యజమానులపై కఠిన చర్యలు కంపోస్ట్ ఎరువు విక్రయానికి పార్కుల్లో ప్రత్యేక స్టాళ్లు కాకతీయ, వరంగల్ : నగరంలో మల వ్యర్థాలను బహిరంగ ప్రదేశాల్లో డంప్ చేస్తే సంబంధిత సెప్టిక్ ట్యాంక్ వాహన యజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వరంగల్ నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ స్పష్టం చేశారు. శనివారం బల్దియా కార్యాలయంలో శానిటేషన్, ఇంజినీరింగ్, హార్టికల్చర్ విభాగాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె కీలక ఆదేశాలు జారీ...