సైబర్ మోసాల గుట్టు రట్టు

సైబర్ మోసాల గుట్టు రట్టు నకిలీ ట్రేడింగ్ యాప్‌లతో కోట్లు వసూళ్లు దుబాయ్ కేంద్రంగా నడిచిన అంతర్జాతీయ ముఠా ఐదుగురు కీలక ఏజెంట్లను అరెస్టు చేసిన ఖ‌మ్మం పోలీసులు రూ.2.73 కోట్ల అక్రమ ఆస్తులు స్వాధీనం కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఫారెక్స్ ట్రేడింగ్, ఆన్‌లైన్ పెట్టుబడి యాప్‌ల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న అంతర్జాతీయ స్థాయి సైబర్ ముఠాను ఖమ్మం పోలీసులు పట్టుకున్నారు. నకిలీ యాప్‌ల ద్వారా కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ నెట్‌వర్క్‌ను ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ ఆదేశాల...