కాంగ్రెస్‌తో అభివృద్ధి
కాంగ్రెస్‌తో అభివృద్ధి మంత్రులు పొన్నం.. తుమ్మల కాకతీయ, హుస్నాబాద్: ప్రజా పాలన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల సందర్బంగా రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు. దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కుల గణన చేసిన దేశంలోనే ఏకైక ప్రభుత్వం తెలంగాణ అన్నారు. సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న మాదిగ ఉప కులాల వర్గీకరణ ఎస్సీ...