అధికార పార్టీతోనే అభివృద్ధి

అధికార పార్టీతోనే అభివృద్ధి మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ వైరా మున్సిపాలిటీలో జోరుగా ప్రచారం కాకతీయ, ఖమ్మం: అధికార పార్టీతోనే అభివృద్ధి సాధ్య‌మ‌ని, మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. ఈమేర‌కు శ‌నివారం వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ఐయన్టీయూసీ జిల్లా అధ్య‌క్షుడు కొత్తా సీతారాములు, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వేజెండ్ల...