ఎన్నికల నిబంధనలు పాటించాలి
ఎన్నికల నిబంధనలు పాటించాలి కాకతీయ, చేర్యాల : ప్రతి ఒక్కరూ ఎన్నికల నిబంధనలు పాటించాలని హుస్నాబాద్ ఏసీపీ సదానందం పేర్కొన్నారు. చేర్యాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చేర్యాల జాతీయ రహదారి మీదుగా అలానే పలు కాలనీల్లో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ... మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి ప్రజలకు, స్థానిక ప్రతినిధులకు వివరించారు. అసాంఘిక శక్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉండేలా, ప్రజలు ఎలాంటి...