కరీంనగర్‌లో ఫ్లాగ్ మార్చ్
కరీంనగర్‌లో ఫ్లాగ్ మార్చ్ కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నగరంలోని త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల్లో విశ్వాసం కల్పించడం కోసం కిసాన్ నగర్, సుభాష్ నగర్, శివాజీ నగర్, బుట్టిరాజారామ్ కాలనీల్లో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ తిరుమల్ ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి ప్రాంతాల్లోని పరిస్థితిని సమీక్షించారు. ఎన్నికల సమయంలో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఫ్లాగ్ మార్చ్‌లో భాగంగా సాధారణ ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులకు...