చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ప్రచారంలో బహిరంగ నిలదీత, వీడియో వైరల్ కాకతీయ, కరీంనగర్ బ్యూరో: చొప్పదండి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌కు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రచారంలో ఉన్న ఆయనను కల్లపెల్లి కోమలత–మహేష్ దంపతులు నేరుగా నిలదీశారు. గతంలో టికెట్ ఇస్తామని నమ్మబలికి ఇప్పుడు మోసం చేశారని ఆరోపిస్తూ బహిరంగంగానే ప్రశ్నల వర్షం కురిపించారు. తమకు జరిగిన అన్యాయంపై వివరణ ఇవ్వాలని ఆగ్రహంతో మాట్లాడిన వారు “అంత చాతకానోడివి ఎందుకు పిలిచావ్ రా నన్ను? ఇంట్లో...