ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం

ఆర్డీ పరేడ్ కేడెట్లకు గవర్నర్ సన్మానం ఎన్‌సీసీ సేవలను ప్రశంసించిన జిష్ణు దేవ్ వర్మ విద్యాసంస్థల్లో ఎన్‌సీసీకి మరింత ప్రోత్సాహం ఇవ్వాల‌ని పిలుపు కాకతీయ, హైదరాబాద్ : గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రిపబ్లిక్ డే పరేడ్–2026లో తెలంగాణ తరఫున న్యూఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన ఎన్‌సీసీ అధికారులు, కేడెట్లను శనివారం లోక్ భవన్‌లో ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో నేషనల్ కేడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ) కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. దేశ...