అనుమతుల్లేకుండానే గ్రావెల్ తవ్వకాలు!
అనుమతుల్లేకుండానే గ్రావెల్ తవ్వకాలు! ఇసుక క్వారీ పేరుతో మట్టి దోపిడీ ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మంగపేట మండలం రమనక్కపేట ప్రాంతంలో ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే గ్రావెల్ తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2023లో అనుమతి పొందిన ఇసుక క్వారీ పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తూ మట్టి తరలింపులు జరుగుతున్నాయని ప్రజలు మండిపడుతున్నారు. గతంలోనూ ఇదే ప్రాంతంలో అనుమతులు లేకుండా మట్టిని తవ్వి గోదావరి నదిలోకి రహదారి వేసిన ఘటనపై ఫిర్యాదులు వచ్చినా అధికారులు...