ఇంకెన్నాళ్లు?

ఇంకెన్నాళ్లు? బేస్‌మెంట్‌కే పరిమితమైన పంచాయతీ భవనం.. ​గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిన నిర్మాణం ​స్కూలు గదిలోనే రుక్కితండా పాలన విద్యార్థులకు తప్పని ఇబ్బందులు కాకతీయ, ​కామేపల్లి: గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనతకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది రుక్కి తండా గ్రామ పంచాయతీ భవనం. నాలుగేళ్లు గడుస్తున్నా పునాదుల స్థాయిలోనే దర్శనమిస్తోంది. ప్రభుత్వ నిధులు రూ. 20 లక్షలు పునాదులకే పరిమితమ‌య్యాయి. ​ఆరేళ్ల క్రితం కొమ్మినేపల్లి మేజర్ పంచాయతీ నుండి విడిపోయి కొత్తగా ఏర్పడిన రుక్కి తండాకు సొంత భవనం లేక...