సిరిసిల్ల మున్సిపల్ బరిలో జనసేన
సిరిసిల్లలో జనసేన ఎంట్రీ..! మున్సిపల్ ఎన్నికల బరిలో పార్టీ అభ్యర్థులు యువ, చదువుకున్న అభ్యర్థులు పోటీలో సిరిసిల్లలో 7 – వేములవాడలో 5 వార్డుల్లో పోటీ ఇంటింటి ప్రచారంతో పెరుగుతున్న మద్దతు కాకతీయ, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన పార్టీ తొలిసారిగా అడుగుపెట్టింది. రాజకీయ ప్రయోజనాలకన్నా ప్రజాసేవే ప్రధాన లక్ష్యంగా పోటీ చేస్తున్నామని జనసేన నేతలు స్పష్టం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకుని, స్థానిక సమస్యల పరిష్కారమే ప్రధాన...