క‌రీంన‌గ‌ర్ టు కాఠ్మండు

క‌రీంన‌గ‌ర్ టు కాఠ్మండు మూడేళ్ల కింద‌ మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు కాకతీయ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు సంవత్సరాల క్రితం మిస్సింగ్ కేసు న‌మోదైన వ్యక్తిని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. గోదావరిఖని గౌతమీనగర్‌కు చెందిన పస్తం సురేష్ (32) భార్య అనూషతో ఉన్న గొడ‌వ‌ల కారణంగా మూడేళ్ల క్రితం అత్తవారి ఇంటి (దుర్షేడ్ గ్రామం) నుంచి కనిపించకుండా పోయాడు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన కరీంనగర్ రూరల్ పోలీసులు...