పరకాల అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం

పరకాల అభివృద్ధే నా ప్రధాన లక్ష్యం అధికార పార్టీని గెలిపిస్తే అభివృద్ధి వేగవంతం అన్ని వార్డుల్లో మౌలిక వసతుల కల్పన ప్రజల ఆశీర్వాదంతో సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తా ఇంటింటి ప్రచారంలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి కాకతీయ, పరకాల : పరకాల పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే తన ప్రధాన లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆయన, ప్రజలతో నేరుగా మాట్లాడి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు....