8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా నల్లెల్ల స్వాతి ప్రచారం
8వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా నల్లెల్ల స్వాతి ప్రచారం కుటుంబ సేవలే తన బలం అభివృద్ధే లక్ష్యం అని హామీ కాకతీయ, ములుగు ప్రతినిధి: ములుగు మున్సిపాలిటీ 8వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థిగా నల్లెల్ల స్వాతి ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీకి దీర్ఘకాలంగా సేవలందించిన దివంగత నేత, జిల్లా మాజీ అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి కోడలైన స్వాతి, కుటుంబ రాజకీయ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. శనివారం ఉదయం 8వ వార్డులో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆమెకు...