రైతు భరోసాకు కొత్త నిబంధనలు!

రైతు భరోసాకు కొత్త నిబంధనలు! సాగులో ఉన్న భూములకే ఇక సాయం శాటిలైట్ సర్వేతో సాగులో లేని 20 లక్షల ఎకరాలు గుర్తింపు మున్సిపల్ ఎన్నికల తర్వాతే నిధుల జమ చేసేందుకు ప్ర‌య‌త్నం అర్హులైన‌ రైతులకే లబ్ధి లక్ష్యంగా ప్రభుత్వం చ‌ర్య‌లు కాకతీయ, తెలంగాణ బ్యూరో : రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకు భూమి పేరుపై నమోదైన ప్రతి ఎకరానికి సాయం అందిస్తుండగా, ఇకపై నిజంగా సాగులో ఉన్న భూములకే నిధులు ఇవ్వాలని రాష్ట్ర...