ట్యాంక్ బండ్‌పై

ట్యాంక్ బండ్‌పై సేవాలాల్ విగ్రహం ప్రతిష్టించాలి బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసాద్ నాయ‌క్‌ కాకతీయ కొత్తగూడెం రూరల్ : సంత్ సేవాలాల్ మహారాజ్ మందిర నిర్మాణం మద్దిమడుగులో వద్దని, హైదరాబాద్ ట్యాంక్ బండ్‌పై ఆయ‌న విగ్ర‌హం ఏర్పాటు చేయాలని సేవాలాల్ బంజారా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జీఎల్ఎస్ జేఏసీ వైస్ చైర్మన్ లావుడియా ప్రసాద్ నాయ‌క్ డిమాండ్ చేశారు. ఈమేరకు కొత్తగూడెం క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ప్ర‌సాద్ మాట్లాడారు. సేవాలాల్ విగ్రహాన్ని హైదరాబాద్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో...