నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పెండెం లక్ష్మీ రామానంద్
నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా పెండెం లక్ష్మీ రామానంద్ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అధికారిక ప్రకటన మున్సిపాలిటీని క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా కాకతీయ, నర్సంపేట : నర్సంపేట మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థినిగా 25వ వార్డు నుంచి పోటీ చేస్తున్న పెండెం లక్ష్మీ రామానంద్‌ను శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి అధికారికంగా ప్రకటించారు. శనివారం నర్సంపేట పట్టణంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పాల్గొని ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థుల తరఫున ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ...