సమ్మక్క–సారలమ్మా… నా కొడుకు నుంచి కాపాడండి!
సమ్మక్క–సారలమ్మా… నా కొడుకు నుంచి కాపాడండి! కాకతీయ, హన్మకొండ : మేడారం మహాజాతరకు వచ్చిన భక్తులు సమ్మక్క–సారలమ్మలకు సమర్పించిన కానుకలు, హుండీల్లో వేసిన వినతిపత్రాలు ఆసక్తికరంగా మారాయి. వనదేవతలను భక్తులు ఎంత నమ్మకంగా ఆశ్రయిస్తారో తెలియజేసేలా ఈసారి కూడా ఎన్నో విచిత్రమైన కోరికలు వెలుగులోకి వచ్చాయి. హుండీల్లో లభించిన కానుకల్లో ఓ భక్తురాలు వంద రూపాయల నోటుపై “సమ్మక్క–సారలమ్మా, నా కొడుకు భారి నుంచి నన్ను కాపాడండి” అంటూ రాసి వేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. కుటుంబ సమస్యలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న ఆ...