పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అవసరం

పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ అవసరం కాలుష్య నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేయాలి పరిశోధన, శిక్షణలకు ప్రాధాన్యం కాకతీయ, హైదరాబాద్ : రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, వాతావరణ మార్పులపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో పర్యావరణ శిక్షణ, పరిశోధన సంస్థ కీలక పాత్ర పోషించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు సూచించారు. శుక్రవారం డా.బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన సంస్థ పాలకమండలి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ పర్యావరణ మార్పులపై...