ఖాతాదారులకు అండగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్

ఖాతాదారులకు అండగా తెలంగాణ గ్రామీణ బ్యాంక్ టీజీబీవీ ఫీల్డ్ ఆఫీసర్ ఎస్ అనుదీప్ కాకతీయ , కూసుమంచి : ఖాతాదారులకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అండగా నిలుస్తోందని పాలేరు బ్రాంచ్ ఫీల్డ్ ఆఫిసర్ ఎస్ అనుదీప్ అన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో శనివారం మండలంలోని చౌటపల్లి గ్రామంలో నిర్వ హించిన ఆర్థిక, సాంకేతిక అక్షరాస్యత సదస్సులో ఆయన మాట్లాడారు. బ్యాంకు ద్వారా అందిస్తున్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధాన మంత్రి సురక్ష బీమా, జీవన జ్యోతి పథకాలకు అర్హులైన ఖాతాదారులు తప్పక...