ప్రజలతో ఉండేది కమ్యూనిస్టులే..
ప్రజలతో ఉండేది కమ్యూనిస్టులే.. సీపీఐ అభ్యర్థులను గెలిపించండి అధికారం ఉన్నా.. లేకున్నా నిత్యం ప్రజల వెంటే.. కొత్తగూడెంను కార్పొరేషన్‌గా మార్చిన ఘనత మాదే సీపీఐ జాతీయ నేత డాక్టర్ కె.నారాయణ కాకతీయ, కొత్తగూడెం: కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో సీపీఐ పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని ఆపార్టీ జాతీయ నేత డాక్టర్ కె.నారాయణ పిలుపునిచ్చారు. కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా శనివారం రామవరంలోని 6 డివిజన్లు, బర్మా క్యాంపు, వ్యూన్ బస్తీ, పాత కొత్తగూడెం ఏరియాల్లోని డివిజన్లలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా...