కమిషనరేట్ పరిధిలో
కమిషనరేట్ పరిధిలో 163 యాక్ట్ అమలు మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆంక్షలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కాకతీయ, ఖమ్మం బ్యూరో: ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 9 తేదీ నుండి 13న ఓట్ల లెక్కింపు వరకు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో సెక్షన్ 163 బీ ఎన్ ఎస్ ఎస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఐదుగురు కంటే...