కాళేశ్వరం దోపిడీకి.. గజ్వేల్ నుంచే గుణపాఠం!

కాళేశ్వరం దోపిడీకి.. గజ్వేల్ నుంచే గుణపాఠం! కేసీఆర్‌కు ప్రజలు తగిన తీర్పు ఇవ్వాలి ముంపు బాధితులకు పెండింగ్ ప్యాకేజీలు అమలు చేస్తాం గజ్వేల్ అభివృద్ధికి అడిగినన్ని నిధులు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపే లక్ష్యం మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కాకతీయ, గజ్వేల్ : కాలేశ్వరం ప్రాజెక్టు పేరుతో రాష్ట్రాన్ని దోచుకున్న మాజీ సీఎం కేసీఆర్‌కు గజ్వేల్ ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం గజ్వేల్ పట్టణంతో పాటు నిర్వాసిత...