నర్సంపేటలో బీజేపీ ప్రచార హోరు
నర్సంపేటలో బీజేపీ ప్రచార హోరు రాణా ప్రతాప్ రెడ్డి నేతృత్వంలో శ్రేణుల దూకుడు విజయమే లక్ష్యంగా అభ్యర్థుల ఇంటింటి ప్రచారం కాకతీయ, నర్సంపేట టౌన్ : నర్సంపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రచారం ఊపందుకుంది. జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ప్రజల మద్దతు కూడగడుతున్నారు. అభ్యర్థులతో కలిసి ఆయన వివిధ వార్డుల్లో పర్యటించి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ,...