డబ్బుల డీల్‌లో బీజేపీ నేతలు!

డబ్బుల డీల్‌లో బీజేపీ నేతలు! బీఆర్‌ఎస్ అభ్యర్థిని ఓడించేందుకు కాంగ్రెస్‌తో రహస్య ఒప్పందం? సంచలన ఆరోపణలు చేసిన ఎస్సీ మోర్చా నేత కాటం సురేందర్ కాకతీయ/చేర్యాల : చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థిని ఓడించేందుకు బీజేపీ పట్టణ నాయకులు కాంగ్రెస్ నేత వద్ద డబ్బులు తీసుకున్నారని ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కాటం సురేందర్ సంచలన ఆరోపణలు చేశారు. నాలుగో వార్డు బీఆర్‌ఎస్ అభ్యర్థి నిమ్మ సుప్రజా రాజీవ్ కుమార్‌రెడ్డిని ఓడించాలనే ఉద్దేశంతో బీజేపీ నేతలు కాంగ్రెస్ నాయకుడి వద్ద రూ.30...