మున్సిపల్ పోరులో బీజేపీదే విజయం!
మున్సిపల్ పోరులో బీజేపీదే విజయం! రాష్ట్రంలో అనుకూలంగా మారిన రాజకీయ వాతావరణం కాంగ్రెస్–బీఆర్ఎస్ కుమ్మక్కయ్యాయి.. అత్యధిక స్థానాల్లో గెలిచితీరుతాం కేంద్ర నిధులతో కార్పొరేషన్ల అభివృద్ధి హామీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు కాకతీయ, కొత్తగూడెం : తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు సాధించడం ఖాయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో బీజేపీకి అనుకూలమైన వాతావరణం నెలకొన్నదని స్పష్టం చేశారు. ఆదివారం కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి...