బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి

బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి క్యాతన్‌పల్లిలో బాల్క సుమన్ ప్రచారం కాంగ్రెస్ హామీలు అమలుకాలేదని విమర్శ కాక‌తీయ‌, రామకృష్ణాపూర్ : బీఆర్ఎస్–సీపీఐ పొత్తులో బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు బాల్క సుమన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ పరిధిలోని 14, 15, 22 వార్డుల్లో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు. ఇచ్చిన...