కాంగ్రెస్ దొంగల.. లంగల పార్టీ!

కాంగ్రెస్ దొంగల.. లంగల పార్టీ! ఆరు గ్యారంటీల అమలుపై కేటీఆర్ ధ్వజం నర్సంపేటలో బీఆర్ఎస్ భారీ ర్యాలీ, రోడ్‌షో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి నేతృత్వంలో ప్రచారం మున్సిపల్ ఎన్నికల్లో గట్టి తీర్పు ఇవ్వాలని పిలుపు కాకతీయ, నర్సంపేట : కాంగ్రెస్ పార్టీ స్టువర్టుపురం దొంగల లంగల పార్టీగా మారిందని, అధికారంలోకి వచ్చాక ఆరు గ్యారంటీలను పూర్తిగా మరిచిపోయిందని బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నర్సంపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే...