నాడు అవినీతి… నేడు ప్రలోభాలు!

నాడు అవినీతి… నేడు ప్రలోభాలు! మళ్లీ పోటీకి దిగిన సిట్టింగ్ కౌన్సిలర్లు గత పాల‌క మండ‌లిలోని కొంత‌మందిపై తీవ్ర ఆరోపణలు డబుల్ బెడ్‌రూం ఇండ్లలో అవకతవకలు నేడు మ‌ళ్లీ బ‌రిలోకి దిగ‌డంపై వెల్లువెత్తుతున్న విమ‌ర్శ‌లు కాకతీయ, రాజన్న సిరిసిల్ల : అభివృద్ధి, సంక్షేమం పేరుతో గత మున్సిపల్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పాలన ఐదేళ్ల తర్వాత తీవ్ర విమర్శల మధ్య మళ్లీ ప్రజల ముందుకు వస్తోంది. కేటీఆర్ సొంత ఇలాకాగా పేరున్న సిరిసిల్లలో ఈసారి జరుగుతున్న ఎన్నికలు సాధారణ ఎన్నికలుగా కాకుండా గత...