మల్లన్న క్షేత్రంలో భక్త జన సంద్రం

మల్లన్న క్షేత్రంలో భక్త జన సంద్రం మ‌ల్ల‌న్న నామస్మరణతో మారుమోగిన కొముర‌వెల్లి పట్నం దాటిన భక్తులు.. బండారు మయమైన ఆలయ ప్రాంగణం కాక‌తీయ‌, కొమురవెల్లి : కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలలో అత్యంత ప్రధాన ఘట్టమైన పట్నం దాటే కార్యక్రమం ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. వేలాది మంది భక్తులు “కోర్కెలు తీర్చే కొమురవెల్లి మల్లన్న” నామస్మరణతో ఆలయ పరిసరాలను మారుమోగించారు. ఒగ్గు పూజారులు పంచరంగులతో ప్రత్యేకంగా పెద్ద పట్నాన్ని రచించగా, భక్తులు భక్తి పారవశ్యంలో పట్నాన్ని దాటారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం...