తండ్రికి తలకొరివి పెట్టిన కూతుర్లు
తండ్రికి తలకొరివి పెట్టిన కూతుర్లు కాకతీయ, మణుగూరు/అశ్వాపురం : మణుగూరు మండలం చింతిర్యాల కాలనీ గ్రామంలో భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. కుమారులు లేని కుటుంబంలో తండ్రి మరణించగా, ఇద్దరు కూతుర్లే స్వయంగా అంత్యక్రియలు నిర్వహించి ఆదర్శంగా నిలిచారు. జక్కుల చంద్రం–శాంతమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తమ్ముడు మరణించడంతో ఆయన కుమార్తెను కూడా చంద్రం చిన్నప్పటి నుంచే పెంచి పెద్ద చేసి వివాహం చేశారు. పేద కుటుంబమైనప్పటికీ కూలీనాలి చేసి ముగ్గురు అమ్మాయిలకు పెళ్లిళ్లు చేశారు. కొంతకాలంగా చంద్రం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఫిబ్రవరి...