ఎన్నికల ప్ర‌చారంలో డిజిటల్ హోరు

ఎన్నికల ప్ర‌చారంలో డిజిటల్ హోరు నర్సంపేటలో వాట్సాప్‌ ప్రచారమే నయా ట్రెండ్ త్రిముఖ పోటీలో 120 మంది అభ్యర్థులు కాకతీయ, నర్సంపేట టౌన్ : నర్సంపేట మున్సిపల్ ఎన్నికలు సమీపించడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొనగా, 30 వార్డులకు గాను మొత్తం 120 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దీంతో పట్టణమంతా ఎన్నికల హడావిడితో సందడిగా మారింది. ఈసారి ప్రచార సరళిలో పూర్తిగా కొత్తదనం కనిపిస్తోంది. సంప్రదాయ ర్యాలీలు, ఇంటింటి ప్రచారాలతో పాటు...