జిల్లాలను రద్దు చేయం
జిల్లాలను రద్దు చేయం ఉన్న వాటిని తొలగించం.. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయం పునర్‌వ్యవస్థీకరణ చేయాలంటే ప్రజలతో చర్చించే నిర్ణయం సింగరేణి కార్మికుల వల్లే అధికారంలోకి ప్రజాప్రభుత్వం బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు గొప్ప చరిత్ర పిట్ట కథలతో కేసీఆర్ ప్రజలను పదేళ్లు మోసం ఏప్రిల్ తర్వాత రెండోవిడత ఇందిరమ్మ ఇల్లు మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీకి అండగా నిలవండి భూపాలపల్లి జిల్లాలో అన్ని సీట్లు గెలవాలి పర్యటనలో సీఎం రేవంత్‌రెడ్డి చెల్పూర్ పరిధిలో నిర్వహించిన భారీ...